పదవి లేని పాడుబతుకు పగ వాడికి కూడ వద్దు
ఈ గాంధి జయంతి రోజున మన నేతనలను(అధికార మరియు ప్రతిపక్షాల) పలకరిస్తే ఇదే పరిస్థితి. ఏమి చెప్పమంటారు జాతిపిత కష్టాలు జాతిపితవి, మన నేతల కష్టాలు వాళ్లవి.
పదవి దీపము ఉన్నగానే వారసుడిని నిలబెట్టుకోవాలి. కనీసము నాలుగు రాళ్ళు(బినామి ఆస్తులు, కుల గజ్జి, విధేయులు మరియు భజన పరులు) వెనకేసుకుంటె అదైన వారసులకి మిగిలిద్ది, ఇదియె మన రాజకీయ నాయకుల "ఆపేక్ష" సిద్దాంతం.